Thursday, June 5, 2008

ఏయ్ క్యా బోల్తి తూ............???

మా కాలేజ్ లో అబ్బాయిలు ,అమ్మాయిలను ప్రపోజ్ చేసినపుదు నేను
విన్న సమాధానాలు.
1.ఏంటి......???
2.ఛీ.......నీకసలు బుద్ధుందా???
3.నువ్వు నా గురుంచి ఇలా ఆలోచిస్తావా...?
4.మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే...
5.నేనెప్పుడు నిన్ను ఆ ద్రుష్టితో చూడలేదు.
6.ఐ అం సారీ ...నేను ఆల్రెడీ అశ్విన్ ని లవ్ చేస్తున్నాను.
7.ఒరేయ్ .....వెధవా.
8.ఆర్ యూ జోకింగ్...???
9.చెప్పు తెగుతుంది...
10.నీకు అసలు నా గురించి ఏం తెలుసు...?
11.ఐ థింక్ ఇట్స్ జస్ట్ అట్రాక్షన్.
12.ఒల్లు ఎలా ఉంది..???
13.నాకు లవ్వు,గివ్వు అంటే పడవు.
14.మా మమ్మీ ని అడిగి చెప్తాను...(అమ్మ కూచీ..)
15.నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను...
16.ఈ మాట చెప్పడానికి ఇంత టైం పట్టిందా..???
17.అవునా....? కానీ నేను నిన్ను ఒక బ్రథర్ లా చుసాను.
18.నాకలాంటి ఉద్దేషం లేదు.
19.ఆర్ యూ గాన్ మ్యాడ్......???
20.సారీ.....?
21.నాకు తెలుసు నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావని...
22.ఒరేయ్ నీ ఫేస్ ఎప్పుడినా అద్దం లో చూసుకున్నవా...???
23.నేను పోయిన సంవత్సరం నీకు రాఖీ కట్టను కదా...???
24.నువ్వు చాలా లేటె చేసావ్.....ముందే చెప్తే ..ఆలోచి.....
25.ఐ టూ లవ్ యూ.
26.నాకు ఈ మధ్యే ఎంగేజ్మెంట్ అయిపోయింది....
27.నాకు కాస్త టైం ఇవ్వు.
28.హేయ్ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా.?
29.ఆర్ యూ గాన్ మ్యాడ్....???
30.నీకెంత ధైర్యం ...నాతో ఇలా చెప్పడానికి...?
31.గాట్టి...గా చెంపదెబ్బ....(ఊహించుకోండి..)
32.యూ స్టుపిడ్,ఇడియట్,రాస్కెల్....
33.నేను మన సీనియర్ సీను ని లవ్ చెస్తున్నాను.
34.అసలు నువ్వు ఏం మట్లాడుతున్నావ్...?
35.నేనెప్పుడు నీ గురించి అలా ఆలోచించలేదు.
36.అమ్మో....మా ఇంట్లో వాల్లు చంపేస్తారు...
37.ఏంటి....???
38.మల్లీ ఎప్పుడు ఇలా మాట్లాడకు....
39.ఎప్పటినుంచి.???
40.మరీ ,నీకు ,స్వాతీ కి అఫైర్ ఉందని విన్నాను....?
41.సారీ ,నేను మీ తమ్మున్ని లవ్ చెస్తున్నాను.
42.ఐతే చెయ్ ...నాకు నో ప్రాబ్లం.
43.మరీ షాది ఎప్పుడు...???
44.తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే, ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు...???
45.వెధవల్లార...మీకెప్పుడు ఇదే పనా?
46.ముందు లైఫ్ లో సెటిల్ అవ్వు...
47.మా ఇంట్లో వాల్లతో మాట్లాడు.
48.దీప్తీ నిన్ను లవ్ చేస్తుంది....నీకు తెలుసా..???
49.ఠీక్ హై లైన్ మే ఖడే రహొ....
50.వచ్చే వారం నా పెల్లి.....(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకొండి.....)
51.మాది చాల సాంప్రదాయకుటుంబం....
52.నాకు ప్రేమ మీద నమ్మకం లేదు..
53.నాలో ఏం చూసి లవ్ చేసావ్....???
54.చిన్న నవ్వు నవ్వి వెల్లిపోవడం....
55. నువ్వు నాకీ ప్రేమిస్తున్నదా ,మా బయ్యా కి చెప్తా.(ముస్లిం పిల్ల)

మరి మీరు ఎవరికైనా చెప్పారా.....???

చెప్తే మీకు ఏ సమధానం వచ్చింది......???

21 comments:

 1. హ హ హ ఇన్ని సమాధానాలు కూడా ఉండొచ్చని నాకు తట్టలేదు.కొన్ని షాకులైతే మరికొన్ని బాకులూ,డోకులూ కలిపి కొట్టారు.చాలా బాగున్నాయ్. ఇలా రాస్తూ ఉండండిక. ‘కూడలి’లో మిమ్మల్ని చూడలేదే?
  please visit: www.parnashaala.blogspot.com

  ReplyDelete
 2. @ థాంక్స్ మహేష్ గారు.
  నా టపాలు చదివినందుకు మరియూ,మీకు నచ్చినందుకు.
  మహేష్ గారు,మీ బ్లాగ్ నేను ఆల్రెడి చదివాను.
  మీ కాలేజ్ లైఫ్ గూర్చి రాసారు.బాగుంది.
  కీప్ ఇన్ టచ్...బైఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈ .

  ReplyDelete
 3. "ఏమ్ రా..జరిగిపొయినవా..??"

  awesome post really..

  ReplyDelete
 4. good list.
  నాకు నచ్చినవి:
  9, 21, 23, 40, 48

  మరి అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేస్తే?

  ReplyDelete
 5. @ మీనాక్షి

  నవ్వి చచ్చాననుకో. నీ సృజనాత్మకత(Creativity) కి ఇలానే పదునుపెట్టు. చాలా బాగా రాసావు.

  ReplyDelete
 6. మీ కాలేజీలో అంత మంది అమ్మాయిలున్నారా లేక చాలా మంది అబ్బాయిలు ఒకే అమ్మాయికి ఇలా చెప్పారా? మా అన్నకు చెప్పి కొట్టిస్తా అనే డైలాగు ఒకటే నా?

  మా రోజుల్లో అన్నీ చివరి డైలాగులే.

  ప్చ్.. కాలం అంత మారిపోయిందన్నమాట.

  -- విహారి

  ReplyDelete
 7. మార్వలెస్ . ఒకె విషయానికి ఇన్ని ఏంగిల్సా.
  చిన్న సూచన. తెలుగు టైపింగులో మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నట్లున్నారు.
  కొన్నిపదాలు
  ద్రుష్టితో: dRshTitO దృష్టితో
  ఐ అం సారీ: ai yaam& saarI ఐ యామ్ సారీ
  ఒల్లు; oLlu ఒళ్లు
  బ్రథర్ బ్రదర్ bratar
  సీను; SInu శీను
  వాల్లు; వాళ్లు vaaLlu
  మల్లీ; maLlI మళ్లీ

  నేను వాడుతున్నది అక్షరమాల టైపింగ్ సాఫ్ట్ వేర్.
  పై న చెప్పిన ఇంగ్లీషు అక్షరాల తో టైపు చేసి చూడండి. పనిచేయవచ్చు.
  విష్ యు గుడ్ లక్

  బొల్లోజు బాబా

  ReplyDelete
 8. @ thank u ahmad ali garu.
  thanks 4 ur suggestions.

  ReplyDelete
 9. Interesting list meenakshi!! Title ki tagattu undi post content.

  Good one!! Keep posting!!

  Purnima

  ReplyDelete
 10. బాగున్నవండి మీ సమాధానాలు, మీ బ్లాగాంశం రెండునూ.. మీ కాని అందులో కొన్నీ రెండువైపుల సమాధానలుకూడా వున్నాయనుకుంటాను.ఐతేనేమి keep it up.

  మరి, MEENAKSHI గారు ఇప్పుడు నేను ఒకవేళ ప్రపోస్ చేసాననుకోండి మీ సమాధానం ఎంటీ వీటిలో? చెప్తారా? (సరదాగా) :)

  ReplyDelete
 11. @ thankssss purnima.

  @ thanks pruthvi garu.
  mee blog eppudo chusanandi.meeru paintings ba vestaru.
  byeeeeeeeeeeeeeeeeeeee.

  ReplyDelete
 12. నాకొచ్చిన సమాధానం.

  -- ఫోన్లో

  నేను: ఒకసారి ఇక్కడికి వస్తావా?
  అమ్మాయి: ఎందుకు?
  నే: ఒక విషయం చెప్పాలి
  అ: నేన్రాను ఇక్కడే చెప్పు
  నే: ఐ లవ్యు
  అ: వద్దు
  నే: ఎం?
  అ: --
  నే: టైం తీస్కుని చెప్పు, కంగారు లేదు
  అ: వద్దు
  నే: అదే ఎందుకు? నే నచ్చలేదా?
  అ: --
  నే: హమ్మ్ మ్మ్ మ్మ్
  నే: సరే, ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను.

  ReplyDelete
 13. @ కిరణ్ గారు ఇది నిజమేనా...హ హ హ హ..
  భలే తమాషా గా ఉంది..తరవాత మళ్ళీ కాల్ చేసారా..?లేదా..
  లేక మళ్ళి ఇంకెవరికైనా చేసారా,,?

  ReplyDelete
 14. @ కిరణ్ గారు ఇది నిజమేనా...హ హ హ హ..
  భలే తమాషా గా ఉంది..తరవాత మళ్ళీ కాల్ చేసారా..?లేదా..
  లేక మళ్ళి ఇంకెవరికైనా చేసారా,,?


  లేదు మళ్లీ చేయను అని చెప్పా కదా ఇంక మళ్లీ చేయలేదు.
  ఇంకొకరికి చేశాను..

  కిరణ్

  ReplyDelete
 15. me narration style baavundy..mee gurunchi okka line lo cheppandy

  ReplyDelete
 16. I am in december 31st new year party. I called her and proposed...

  me - shall we marry?
  she - which brand alcohol u took in the party?
  me - ok lets talk tomorrow (she know i dont drink)

  ReplyDelete
 17. ee list cadivaaka neeku 'I Love U' cheppaka tappademoooo

  ReplyDelete