Thursday, May 29, 2008

గాడిదా.....అడ్డ గాడిదా.....కంచరగాడిదా...???




ఒక రోజు నేను,మా ఫ్రెండ్ కాలేజ్ అవ్వగానే ఇంటికి బయలుదేరాము.నాకంటు ప్రత్యేకంగా సొంత వాహనం ఏమి లేదు. కాబట్టి 4 చక్రాల వాహనం లో ఇంటికి వెల్లాలి అంటే బస్సులో.నాకెందుకో బస్సు ప్రయానమంటే భలేగా అనిపిస్తుంది. కొన్ని సార్లు చిరాగ్గా అనిపిస్తుంది.మా కాలేజె నండి బస్ స్టాప్ కి చాలా దూరం నడవాలి. పాపం ఎండకి నేనంటే ప్రానం.ఉన్న ఎండనంతా నా పైనే కురిపిస్తుంది. ఎందుకో దానికి నా పైన అంత ప్రేమ. నేను,మా ఫ్రెంద్ ఎదేదో మాట్లాడుకుంటూ బస్ స్టాప్ కి చేరాము. అంతలో నేనొచేస్తున్నానొచ్ అంటూ ,కొత్తపెల్లికూతురిల ముస్తాబై వచేసింది బస్. నేను ,మా ఫ్రెంద్ చక చక బస్ ఎక్కేసాము,సీటు కొట్టేసాము. ఏవేవో సుత్తి కబుర్లు చెప్పుకుంటుంటే నా కల్లు ముందరి సీటు పై పడ్డాయి.

దాని పై 3 వాక్యాలు ఇలా రాసి ఉన్నాయి.

1.ఇది చదివే వాడు గాడిద.
దాన్ని
మా ఫ్రెంద్ కి చూపించాను,ఇద్దరం కలిసి రాసిన వాన్ని తిట్టుకున్నాము.రెండవ వాక్యం ఇలా ఉంది.

2.ఇది రాసిన వాడు అడ్డగాడిద.
ఎవడో
కాని భలేగా రాసాడే అనుకున్నాము. మూడవ వాక్యం చదివాక తెలిసింది వాడు సామాన్యుడు కాడని.

3.ఇది చదవని వాడు కంచర గాడిద.
అన్నీ
చదివాక కంచర గాడిద కన్నా గాడిదే నయం కదా అనుకున్నాము.
మరి మీరేమంటారు.????...............

8 comments:

  1. chinna chinna spelling mistakes unnai ,antha pedda tapa raase tappudu aa matram untai lendi ,mudra raakshashaalu lekunte inka baaguntundi

    ReplyDelete
  2. ఎండకు నేనంటే ప్రాణం. భలే వుంది.

    బ్లాగులోకానికి స్వాగతం. మీ బ్లాగును జల్లెడ, తేనెగూడు, కూడలికి జత చేశారా?

    -- విహారి

    ReplyDelete
  3. @bharat garu,
    chala thanks andi mee salahalaku,soochanalaku.ika mundu spelling mistakes avakunda chustanu.


    @vihari garu,
    naa tapa chadivinanduku thanksssssssssss.twaralone koodaliki jata chestanu.
    emyna suggestions ivvalanukunte ivvachu.byeeeeeeeeeee.

    ReplyDelete
  4. మొతానికి గాడిదైతే చాలుగా! సంతోషం.
    బ్లాగులో word verification తీసెయ్యగలరు.

    ReplyDelete
  5. బా(బ్లా)గున్నాయి మీనాక్షి గారు మీ బ్లాగు టపాలు, చదివేవాళ్ళు ఎవరయితే నేమి లెండి, రాసిన వారికి మిత్రులయ్యే గొప్ప అవకాశం అనేది ఎంతో మహదానందమే కదా, మరి మా లాంటి చదువరులకు మిత్రులైన మీకు ఇదే మా బ్లాగాహ్వానం. ప్రమదావానికి కూడా రండి. నా 24 కారెట్ల బంగారం 91.6KDM అంత ఎదిగిపోయారని అని మీ అమ్మగారు మురిసిపోతారు. ఆల్ ది బెస్ట్.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. ఈ ‘మేడమ్’ లూ ‘సార్లూ’మాటిమాటికీ వాడటం అవసరం లేదనుకుంటా ! ఇక్కడ దాదాపు అందరూ సమానమే. ఇక గౌరవార్ధకాలైన ‘గార్ల’ వరకూ ఓకే. మరీ సాగదీసి మరీ, సా.....ర్ అనో మే...డమ్ అనీ అనఖ్ఖరలేదు.

    ReplyDelete