tag:blogger.com,1999:blog-2916169496334133485.post1344798537342065112..comments2023-05-13T06:05:59.809-07:00Comments on MEENAKSHI: నేను ఎందుకు ప్రేమించలేదంటే.....???మీనాక్షిhttp://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comBlogger66125tag:blogger.com,1999:blog-2916169496334133485.post-25522100028360879842009-04-16T03:36:00.000-07:002009-04-16T03:36:00.000-07:00premanu minchi edaina vinaali chadavaalani unTae.....premanu minchi edaina vinaali chadavaalani unTae....click me...

www.srivahini.blogspot.com.... శ్రీవాహినిhttps://www.blogger.com/profile/17398715327377769129noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-60974923846502804682008-11-04T00:16:00.000-08:002008-11-04T00:16:00.000-08:00మీనాక్షి గారూ చాలా బాగా రాసారు.మీరు పాపం ముళ్లపూడి...మీనాక్షి గారూ చాలా బాగా రాసారు.మీరు పాపం ముళ్లపూడి వారిని అనవసరంగా అపార్ధం చేసుకున్నారు.

"కాసేపలా ఏదైనా బుక్ చదువుదామని తీస్తే ..అందులో కూడా "ప్రేమ" గూర్చి రాసారు..
సరే ప్రేమంటే ఏంటో..??? మనకు తెలీదు కదా అని చదవడం మొదలెట్టా.......
"ప్రేమంటే.. రెండు మనసులు, ఒకే.. పన్.......థాన నడుచుట"......అని రాసుంది".
-మీనాక్షి గారు(టపా:నేను ఎందుకు ప్రేమించలేదంటే)

"ప్రేమంటే.. రెండు మనసులు, ఒకే.. పన్.......థాన నడుచుట......"
కథ:ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు రచన:ముళ్లపూడి వెంకటరమణ.

ఆ వాక్యం కూడా ప్రేమ అంటే ఏంటో చెప్దామని కాదు అలా చెప్పే సినిమాలని సెటైర్ చేద్దామని.ఆ కథ అంతా ప్రేమ,రాజకీయం,సినిమాలని సెటైర్ చెయ్యడానికి,విషాదాంత ప్రేమ కథలతో కర్చీఫ్ లు స్పాంజిలు తడపి ప్రజల్లో ప్రేమలూ,త్యాగాలు మొలకెత్తించిన శరత్ చంద్ర అనువాద నవలల్ని ఏకి వదిలిపెట్టడానికి వాడారు ముళ్లపూడి.
ఇదంతా ఎందుకు రాసానంటే ప్రేమని కమర్షియలైజ్ చేసేవాళ్లను,అలాంటి వాళ్లు చెప్పింది ప్రేమ అనుకుని ఎగిరే వాళ్లని ఎత్తిపొడిచే పనిలో అదే పని యాభై ఏళ్లక్రితమే సమర్ధంగా చేసిన రచయితను(రిఫర్:ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు,భగ్న వీణలూ-బాష్పకణాలు)పై కూడా సెటైర్ చేసారు అని చెప్పడానికి మాత్రమే. (ఇదంతా మీకు ముందే తెలిసినా,కామెడీగా రాస్తే లిటరల్ గా తీసేసుకున్నాడు అనిపించినా అయాం సారీ.అలాంటి అభిప్రాయాలు ఉన్నవాళ్లతో కామెంట్ల యుద్ధం చెయ్యలేను.
bcoz i feel writing comedy is a serious job)పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి)https://www.blogger.com/profile/11825175204828212174noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-89397043026782515152008-11-04T00:06:00.000-08:002008-11-04T00:06:00.000-08:00This comment has been removed by the author.పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి)https://www.blogger.com/profile/11825175204828212174noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-13770253555448709432008-10-04T05:14:00.000-07:002008-10-04T05:14:00.000-07:00simply superb meenakshisimply superb meenakshibabjihttps://www.blogger.com/profile/09486350641346936116noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-59273609300873803722008-09-10T22:54:00.000-07:002008-09-10T22:54:00.000-07:00పక్కింటి(క్యూబికలు అనాలా) అమ్మయి తో మాట్లాడినట్లుగ...పక్కింటి(క్యూబికలు అనాలా) అమ్మయి తో మాట్లాడినట్లుగా ఉంది. చాలా బాగుంది. పాపం మీ బుచ్చి బావకు కూడా కవిథలు రాయడం రాదా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా...అయ్యొ నేను అబ్బీ నయినా కాకపోయానే అని విచారిస్తున్నా. చేపకనుల మీనాక్షి.
సూపరు.Sridevi Adurihttps://www.blogger.com/profile/11953112764175610390noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-62759589483836542272008-08-28T08:19:00.000-07:002008-08-28T08:19:00.000-07:00మీనాక్షి గారు..నా లవ్ స్టోరీ అంతా చెప్పాకా మీ టపా ...మీనాక్షి గారు..నా లవ్ స్టోరీ అంతా చెప్పాకా మీ టపా చదివాను... అయ్యో అనవసరంగా చెప్పానా అని అనిపించింది. దానిమీద కూడా సెటైర్ వేసి నన్ను ఏడిపించరు కదా!!

కష్టపడి ప్రేమ కవితలు రాసే వారి మీద satires వేస్తారా...ఇది అన్యాయం..అక్రమం...

ఇప్పటికైనా ప్రేమించడం మొదలుపెట్టండి., తూనీగా... తూనీగా... అని కాకపోయిన ఏదో ఒక సినిమా పాట మీకోసం రడీగ వుంటుంది.శరత్ చంద్రhttps://www.blogger.com/profile/03627913539853330778noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-91923844184758998452008-08-09T09:17:00.000-07:002008-08-09T09:17:00.000-07:00అమ్మీ...టపా అదుర్స్.చాలా బాగా రాసావు.నీ టపా ఒకటి చ...అమ్మీ...టపా అదుర్స్.చాలా బాగా రాసావు.నీ టపా ఒకటి చదవి నీ ఫాన్ ఐపొయను.Keep it up.prasannahttps://www.blogger.com/profile/02166999584478352489noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-53792407747995007502008-08-01T11:35:00.000-07:002008-08-01T11:35:00.000-07:00అబ్బా..చాలా కొత్తగా రాసారు!అబ్బా..చాలా కొత్తగా రాసారు!శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-13331299573139134572008-08-01T10:51:00.000-07:002008-08-01T10:51:00.000-07:00సూపర్!సూపర్!జంబలకిడిపంబhttps://www.blogger.com/profile/15017884244705559528noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-85191746841880137612008-07-31T07:07:00.000-07:002008-07-31T07:07:00.000-07:00రానారె గారు హమ్మయ్య విచ్చేసారా..ఇన్నాల్లకి ఇక్కడిక...రానారె గారు హమ్మయ్య విచ్చేసారా..ఇన్నాల్లకి ఇక్కడికి.
చాలా సంతోషం..మీ అభిప్రాయాన్నితెలిపినందుకు ధన్యవాదాలు.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-14707616245714765692008-07-29T13:11:00.000-07:002008-07-29T13:11:00.000-07:00మీనాక్షిగారూ,మీ బ్లాగులో రెండు టపాలు చదివాను. ఇదీ,...మీనాక్షిగారూ,

మీ బ్లాగులో రెండు టపాలు చదివాను. ఇదీ, దీని తరువాతది. రాసినంత దూరమూ హాస్యం మోతాదు పెంచుకుంటూనే పోతున్నారు. సెటైర్లు, విరుపులు, షాకులు, యాసలు ధారగా పడుతూనే వున్నాయి చదివినంతసేపూ. మీరు రాసింది చదువుతూ పోతే కొంత సేపటికి మీరే (పాఠకుల) ఎదురుగా మాట్లాడుతున్నట్టు మేం నవ్వుతూ ఆసక్తిగా వింటున్నట్టు అనిపించింది. "నాకు తెలుసు మీ అందరివి... వీ....శాలమైన హృదయాలని....." లాంటి మాటల్లో 'వీ....శాలమైన' అనే expression (అభివ్యక్తి) కళ్లముందు కనిపిస్తుంది. ఇది మీ విజయం. పొగిడితే బ్లాగుక్షీణం అంటారు. ఇక ఆపేస్తున్నాను.

కొత్తపాళీగారికి నచ్చని పల్లెటూరి యాస నాకు చాలా నచ్చింది. దాంతో ఇంకెన్నో చెణుకులు విసరవచ్చు, విరుపులు తేవచ్చు. మీ రాతలో ఆ యాస ఎప్పుడు బయటికొస్తుందో దానికీ ఒక సమయం సందర్భం implicitగా వున్నాయని నాకనిపించింది.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-60906117189578118852008-07-26T22:36:00.000-07:002008-07-26T22:36:00.000-07:00బెజవా గారు,నేను ప్రేమించుదాం అనుకున్నానండి,కానీ మీ...బెజవా గారు,నేను ప్రేమించుదాం అనుకున్నానండి,కానీ మీనాక్షి నాకంటే వయసులో బాగా పెద్దావిడ అయిపోయింది.మనలొమనమాట తనకు యాభయ్ దాటాయి తెలుసా!!!??? :) :)Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-31324629102009501942008-07-26T11:37:00.000-07:002008-07-26T11:37:00.000-07:00ఏం మాట్లాడతామండి ఇంక ఏం మాట్లాడతాం అమ్మో.. అమ్మొ.....ఏం మాట్లాడతామండి ఇంక
ఏం మాట్లాడతాం

అమ్మో.. అమ్మొ...అమ్మొ....
ఇరగదీస్తున్నారండిSrikanthhttps://www.blogger.com/profile/01033323822185230185noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-43811904688924876372008-07-26T05:27:00.000-07:002008-07-26T05:27:00.000-07:00తేటగీతి గారు..చాలా బాగా చెప్పారు "ప్రేమ" గురించి.....తేటగీతి గారు..చాలా బాగా చెప్పారు "ప్రేమ" గురించి...మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-22489901429377092792008-07-24T23:22:00.000-07:002008-07-24T23:22:00.000-07:00This comment has been removed by the author.bhaaskarhttps://www.blogger.com/profile/08343495799605654491noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-52063641886190379402008-07-24T17:08:00.000-07:002008-07-24T17:08:00.000-07:00ప్రేమ అంటే, నేను మాట్లాడుతున్నప్పుడు మోకాళ్ళ మీద త...ప్రేమ అంటే, నేను మాట్లాడుతున్నప్పుడు మోకాళ్ళ మీద తల వుంచి,
నా వైపే తదేకంగా చూస్తున్న నీ కళ్ళల్లో కదలాడే ఆసక్తి.

ప్రేమ అంటే, నీ సాన్నిధ్యంలో గంటల తరబడి మౌనంగా కూర్చుని వున్నా,
యే మాత్రం విసుగనిపించక పొవడం.

ప్రేమ అంటే, నీకిష్టం లేక పోయినా,
నా ఆనందం కోసం అప్పుడప్పుడు నా మాటలను మన్నించడం.

ప్రేమ అంటే, నాకు నచ్చకపోయినా,
నా మంచిని దృష్టిలో పెట్టుకుని నన్ను విమర్శించడం.

ప్రేమ అంటే, నేను నీ మీద చిరాకు పడితే, కోపం తెచ్చుకోకుండా,
నా వొడిలో కూర్చుని నా శిరస్సును నీ గుండెల్లో పొదవుకోవడం.

ప్రేమ అంటే, మనం పోట్లాడుకొని, ప్రచ్ఛన్న యుద్ధం ప్రకటించినప్పుడు,
భేషజాలు వదిలి నీ అంతట నీవుగా వచ్చి నన్ను అల్లుకుపోతే,
నీ కౌగిలిలో నాకు దొరికే భద్రత.

ప్రేమ అంటే, కొద్ది రోజుల ఎడబాటు తరువాత నిన్ను కలిసినప్పుడు,
సుడిగాలిలా వచ్చి నన్ను చుట్టుకుపోతే నీ హృదయ స్పందన లో నాకు వినిపించే ఆర్తి.

ప్రేమ అంటే నువ్వు నన్ను ఉడికిస్తున్నప్పుడు ఏం చెయ్యాలో తెలియక,
నీ ఒడిలో తల దాచుకుని ఓటమి ఒప్పేసుకొనే నా నిస్సహాయత.

ప్రేమ అంటే, నీ పెదవులను చుంబించినప్పటి కంటే,
నీ బుగ్గలను ముద్దు పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆనందం కలగడం.

ప్రేమ అంటే, కొద్ది సేపు నువ్వూ, కొద్ది సేపు నేనూ, ఎక్కువ సేపు మనం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-91292360129698633172008-07-15T22:48:00.000-07:002008-07-15T22:48:00.000-07:00@ BeZaWa.. గారు....థ్యాంక్స్....కవిత సుఉఉఉఉఉఉపర్.....@ BeZaWa.. గారు....థ్యాంక్స్....
కవిత సుఉఉఉఉఉఉపర్......
అయ్యో కనీసం మీరైనా ఆ మాట అడిగారు..ఇన్నాల్లకి..
ఇంతవరకు ఎవరు ఆ సాహసం చేయలేదండి..:)మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-87366418926099131982008-07-15T21:04:00.000-07:002008-07-15T21:04:00.000-07:00ప్రేమించటం ఒక భోగం ప్రేమించబడటం ఒక యోగంఈ పదహారేళ్ళ...ప్రేమించటం ఒక భోగం
ప్రేమించబడటం ఒక యోగం
ఈ పదహారేళ్ళ పడుచుకి ప్రేమించటం నేర్పకపోవటం ఒక నేరం
మీ బ్లాగ్ చదివి కంమెంటక పోవటం ఒక రోగం

(సొంత కవిత చెప్పే టాలెంట్ లేక ఇలా ఒక పెద్దాయన మాటలకి పారడి చెప్తున్నా.)

ఇంతకీ మీ బ్లాగ్ చదివి అందరు నవ్వుకున్తున్నారే తప్ప ఒక్కరైనా ప్రేమిస్తున్నాను అని చెప్పరా లేదా (అదే మీ బ్లాగ్ ని లెండి)..బెజవాడhttps://www.blogger.com/profile/02929574167698954587noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-28537656122624955952008-07-15T05:46:00.000-07:002008-07-15T05:46:00.000-07:00@ RSG GAARU THANKS@ RSG GAARU THANKSమీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-40107991302024121122008-07-15T05:45:00.000-07:002008-07-15T05:45:00.000-07:00ఉదయ్ గారు నెనర్లు...ఉదయ్ గారు నెనర్లు...మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-8418875952743155102008-07-05T10:05:00.000-07:002008-07-05T10:05:00.000-07:00కత్తి, కేక, ఉరుము, మెరుపు అనను, ఎందుకంటే... అందరూ ...కత్తి, కేక, ఉరుము, మెరుపు అనను, ఎందుకంటే... అందరూ ఇప్పటికే అనేశారుగనక :)RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-74720291201601610622008-07-04T00:02:00.000-07:002008-07-04T00:02:00.000-07:00hi,meeku abyantram lekapothe mimmalni meena ani pi...hi,meeku abyantram lekapothe mimmalni meena ani pilusthanu.o...k,

fine,
meeru love cheyakapovadaniki chala reasons unnai.chala fun ga undi mee blog.
my rating:(92/100).
nice.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-7537564575292716742008-07-02T14:13:00.000-07:002008-07-02T14:13:00.000-07:00ee rOju malli chadivaa Sooooperee rOju malli chadivaa
Sooooperaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-2754809164293380282008-07-01T14:28:00.000-07:002008-07-01T14:28:00.000-07:00చలా బా రశావ్, నువ్వేమిటో మరోసారి చూపించావ్. కాత్తి...చలా బా రశావ్, నువ్వేమిటో మరోసారి చూపించావ్. కాత్తి, చాకు, తురుము... నా కామెంట్ చదవాలంటే .... పైఇఇ నుండీ అందరి కామెంట్స్ చదువుకుంటూ వచ్చేయ్.
ఒక్కమాట... మీనాక్షి........."జీవించేశావ్"aswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-90038578537947176452008-07-01T14:13:00.000-07:002008-07-01T14:13:00.000-07:00This comment has been removed by the author.aswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.com