tag:blogger.com,1999:blog-2916169496334133485.post6487618812907115424..comments2023-05-13T06:05:59.809-07:00Comments on MEENAKSHI: నేనూ గొప్ప చిత్రకారినినే.......మీనాక్షిhttp://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-2916169496334133485.post-33861810259494152942008-09-26T00:12:00.000-07:002008-09-26T00:12:00.000-07:00we cant able to read this blog due to font problem...we cant able to read this blog due to font problem.I am verymuch eager to read this blog.
Can anybody please tell me which font I need to download.Anonymoushttps://www.blogger.com/profile/04847045307059705356noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-75097176236219143832008-09-10T23:08:00.000-07:002008-09-10T23:08:00.000-07:00super madam.super madam.Sridevi Adurihttps://www.blogger.com/profile/11953112764175610390noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-84046213988871634752008-06-24T07:33:00.000-07:002008-06-24T07:33:00.000-07:00మీ పోస్ట్ లన్నీ బావున్నాయి. ఇప్పుడే తీరిగ్గా చదువు...మీ పోస్ట్ లన్నీ బావున్నాయి. ఇప్పుడే తీరిగ్గా చదువుతున్నాను. మంచి హాస్యం. సలహా ఏమిటంటే ఫాంట్ సైజ్ పెంచితే చదవడానికి ఈజీ గా ఉంటాది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-71299326686991835772008-06-19T21:39:00.000-07:002008-06-19T21:39:00.000-07:00hi. enta partiality no.. meeku endaru comments ra...hi.

enta partiality no.. meeku endaru comments raasero ?!! Bagaa raaste maree inni comments raseyaalaa?

Eee blaagarlaki 'meenakshi' ante partiality!!!

:DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-37045731202936405642008-06-13T01:11:00.000-07:002008-06-13T01:11:00.000-07:00HI,NANI.THANK U.meeku na posts chala nachayi annar...HI,NANI.THANK U.meeku na posts chala nachayi annaru kada.daniki santhosham.
ika pote nenu chala intelligent ani anukokandi.hospital lo chesina gola chala chinnadi.inka chala unnayi.
ika tallent appivvadam antara...?
nakanta ledandi babu.
keep in touch.untanu.meenakshi.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-82294018170713505612008-06-13T01:05:00.000-07:002008-06-13T01:05:00.000-07:00@ SUDHAKAR JI thanksssssssssssss.NA BLOG MEEKU NAC...@ SUDHAKAR JI thanksssssssssssss.
NA BLOG MEEKU NACHINANDUKU SANTHOSHAM.

@ HI NISHIGANDHA ji.thaksssssssssssssss.
monne mee blog chusanu.baundi.
mottaniki navvarannamata.

@ HI KOTTAPALY garu.thank u.inka mee comment raledentabba anukunna.thank u so much.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-51932667265911874792008-06-13T01:00:00.000-07:002008-06-13T01:00:00.000-07:00@ HELLO PRAPHLLA CHANDRA JI.thank u.meeku na post ...@ HELLO PRAPHLLA CHANDRA JI.thank u.meeku na post nachinanduku santhosham.mari appudappudu chaduvutu,comments rastu undandi.

@ HI VIDYA JI.thankssssssssss.
thanksssssssssssssss.mee navvulu ikkadi daka vinipinchayi.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-62041909387691987282008-06-13T00:56:00.000-07:002008-06-13T00:56:00.000-07:00@ hi CHAITU.HOW R U?cheppadam marichanu.naaku math...@ hi CHAITU.HOW R U?cheppadam marichanu.naaku maths anna ,maths sir anna,padadu.kabatti nee story ,na story okkate.mari mana viplava samstha ekkada pedadam.mahesh ji,vihari ji kuda manato patu unnaru.
keep in touch.VIPLAVAM VARDHILLALI.

@ hi vikatakavi garu.ee sari tappulu jaragakunda chustanu.thank u so much.keep writing comments.meeru cheptene ga naaku telisedi.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-48752045366326243562008-06-13T00:48:00.000-07:002008-06-13T00:48:00.000-07:00@ HI DEEPU ji.inka challaraledandi.andukane appuda...@ HI DEEPU ji.inka challaraledandi.andukane appudappudu,fridge lo kurchuntunnanu.
mottaniki tamaru navvarannamata.ha..ha..ha..

@ hi VIHARI ji.correct ga chepparu.hayyababoye meeru takkuvemi kadannamata.nurse ni chusi navvina seen oohiste navvostundandi.
annattu madi madhurai kadandi.nenu ORUGALLU PILLANI.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-76504011671740060722008-06-13T00:24:00.000-07:002008-06-13T00:24:00.000-07:00చాఆఆఆఆఆఆఆఆఆఆఆఅలా బాగున్నాయి మీనాక్షి నీ టపాలు.చాలా...చాఆఆఆఆఆఆఆఆఆఆఆఅలా బాగున్నాయి మీనాక్షి నీ టపాలు.చాలా సింపుల్గా... హాయిగా....కానీ నాకు చాలా చిన్ని చిట్టి పొట్టి సందేహం?ఎల గుర్తుపెట్టుకున్నావ్ నువ్వు హాస్పిటల్లో చేసిన గోల?నువ్వు చాలాఆఆఅ ఇంటెలిజెంట్ అనుకుంట.హ హ హహాహ్హాఆఆ.అందరిని తిట్టటం కూడా భలే ఈజీగా తిట్టేస్తున్నావ్గా?Nice Keepit up.Chala baga rasthunnav.
నీ టాలెంట్ నాకు కూడా కొంచెం అప్పు ఇవ్వవా?Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-17226291352560488162008-06-13T00:11:00.000-07:002008-06-13T00:11:00.000-07:00@ hi RADHIKA garu.mottaniki mimmalni navvinchanu a...@ hi RADHIKA garu.mottaniki mimmalni navvinchanu annamata.santhosham.memu kuda last lo oka letter rasamu .titlato,bommalato.
aa chinna nati anubhavalu gurtu chesukunte navvostundi.appudappudu edupu kooda.

@ hi ASWIN garu.thank u,thank u.inka meeku em cheppanu.idanta mee vallane kada.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-15227528999184705372008-06-12T23:28:00.000-07:002008-06-12T23:28:00.000-07:00HI AHMAD ALI garu.shukriya,shukriya,shukriya.aap h...HI AHMAD ALI garu.shukriya,shukriya,shukriya.aap hamara blog padte rahe.hame aap ke comments bhej te rahen.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-51947935462113597892008-06-12T23:26:00.000-07:002008-06-12T23:26:00.000-07:00hi mahesh garu.thanksssssssss.eppudu start cheddam...hi mahesh garu.thanksssssssss.
eppudu start cheddamandi viplavam.na venaka meeru untarannamata.santhosham.
ika hruthik monne vachi velladu,tanato natinchamani adigadu.nenu ippudu khaliga lenu.blagutunnanu.chala busy,malli eppudyna randi ani cheppanu.ha..ha..ha...ha..

@ HI SHANTI garu.thank u,thank u,thank u.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-22560341293122670422008-06-11T13:44:00.000-07:002008-06-11T13:44:00.000-07:00bravo!Keep it up!!bravo!
Keep it up!!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-30628646410144295152008-06-11T06:55:00.000-07:002008-06-11T06:55:00.000-07:00:)))))(నవ్వడం అయ్యాక మిగతా కామెంట్ రాస్తాను):)))))
(నవ్వడం అయ్యాక మిగతా కామెంట్ రాస్తాను)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-49848129923463295212008-06-10T22:52:00.000-07:002008-06-10T22:52:00.000-07:00Hi Meenu,Nuvvu rasina bolgu chala bavundi.Narratio...Hi Meenu,

Nuvvu rasina bolgu chala bavundi.Narration is super.Nee childhood days gurinchi ippatiki chala baga rasavu.Keep it up.See with some other blogSuddushttps://www.blogger.com/profile/12080759361025271525noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-58754804629812416452008-06-10T22:20:00.000-07:002008-06-10T22:20:00.000-07:00wow too good.simply superb...navvinchi navvinchi c...wow too good.simply superb...
navvinchi navvinchi champesaaranukondi.Srividyahttps://www.blogger.com/profile/16647304374954186103noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-52604532899865264852008-06-10T19:05:00.000-07:002008-06-10T19:05:00.000-07:00చాలా బాగా రాస్తున్నారు, మీరు వ్రాసే పద్దతి బాగుంది...చాలా బాగా రాస్తున్నారు, మీరు వ్రాసే పద్దతి బాగుంది... బాగా నవ్వించారు keep it up !!!ప్రపుల్ల చంద్రhttps://www.blogger.com/profile/15541104236750856673noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-61402819223207394572008-06-10T11:43:00.000-07:002008-06-10T11:43:00.000-07:00చాలా బాగా రాసారు. మహేష్ చెప్పినట్లు అచ్చుతప్పులు స...చాలా బాగా రాసారు. మహేష్ చెప్పినట్లు అచ్చుతప్పులు సరిచేసుకుంటే చదివేవాళ్ళకి ఇంకా బాగుంటుంది.వికటకవిhttps://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-7270948235199422472008-06-10T10:22:00.000-07:002008-06-10T10:22:00.000-07:00చాలా బాగుంది మీ కథనం. మీ స్కూల్ విశేషాలు నాది కూడ...చాలా బాగుంది మీ కథనం. మీ స్కూల్ విశేషాలు నాది కూడా ఒక్కటే. కాక పొతే చిన్న తేడా మీకు సోషియల్ సార్ అంటె పడదు నాకు లెక్కలు సార్ అంటే పడదు. చాలా బాగుంది, బాగ నవ్వు తెప్పించేలా వుంది. మీకు విప్లవ భావాలు ఇంకా వుంటె చెప్పండి కలసి ఒక విప్లవ సంస్థ పెట్టేద్దాం. నేను విప్లవం చిన్నప్పుడు ఒక గద్దర్ లా, ఒక కొండపల్లి సీతారామయ్యల కావాలి అని వుండేది. కాని ఏం చేస్తాం కాలం కలసి రాలెదు . నా విప్లవొద్యమం గురించి ఒక టపా వ్రాయలి అని వుంది త్వరలొ వ్రాస్తా. విప్లవం వర్థిల్లాలి, జై అ.ఆ.ఇ సంస్థ (ఇప్పుడే పెట్టాం, మీనాక్షి గారు అధ్యక్షులు నేను కార్యదర్శి.)చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-48327216804121239992008-06-10T09:13:00.000-07:002008-06-10T09:13:00.000-07:00ఏవిటో టాలెంటున్నోళ్ళను ఈ సంఘం గౌరవించదు. బ్లాగులు ...ఏవిటో టాలెంటున్నోళ్ళను ఈ సంఘం గౌరవించదు. బ్లాగులు మాత్రం చాలా గౌరవిస్తాయ్. అందుకే బ్లాగులు రాయమని చెప్పేది.

హాస్పిటల్ సీను మాత్రం నేను రాయాలనుకున్న దానికి మక్కీకి మక్కీ. నాదీ సేం కేస్. కాకపోతే కొంచెం డిఫరంట్. బయటికి రాంగానే పెద్ద పెద్ద గుడ్లేసుకుని నర్సును చూస్తూ నవ్వానట.

మీనాక్షి మధుర నుండి రాకపోయినా మధురంగా రాస్తోంది. సెహ్బాషో..

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-73278092479979306032008-06-10T08:34:00.000-07:002008-06-10T08:34:00.000-07:00@ మీనాక్షి బాగుంది... చాలా సార్లు నవ్వుకున్నాను......@ మీనాక్షి
బాగుంది... చాలా సార్లు నవ్వుకున్నాను... మరి నీలో విప్లవాగ్ని చల్లారిందా? :-) ఇంకా విప్లవం వర్ధిల్లాలి అంటున్నావా? :-)ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-16902808608226077202008-06-10T08:16:00.000-07:002008-06-10T08:16:00.000-07:00అద్బుతం చలా బా రాశావ్, నీ నటనా కళాపోషకురాలివని Hop...అద్బుతం చలా బా రాశావ్,
నీ నటనా కళాపోషకురాలివని Hopstital లో ఇచ్చిన ఉదాహరణ చాలా బావుంది.
మళ్ళీ...
విజయశాంతి, ఒసేయ్ రామలమ్మ కూడా వర్ణన కూడా నాకు చాలా నచ్చింది.
అమ్మో బ్లాగు ఇప్పుడే మొదలుపెట్టినట్టు లేదు.
మంచి Writing Talent ఉంది నీకు.
చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పున తీరు చాలా బావుంది.
బాబా గరన్నట్టు, విషయాన్ని చాలా ఈజ్ గా చెప్పెశావ్..
మెసేజ్ కూడా బావుంది,
any way good Goingaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-55640153682212247372008-06-10T08:05:00.000-07:002008-06-10T08:05:00.000-07:00కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్...............మీనాచ్చీ ...కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్...............మీనాచ్చీ తల్లో.....కేక పెట్టించావు."చదువుతున్నట్టు నటిస్తున్న రోజులు" అన్న దగ్గరనుండి మొదలు పెట్టాను నవ్వడం.టపా అయ్యేదాకా అలా నవ్వుతూనే వున్నాను.చివర్లో "మెస్సేజీ"ఇంకా నవ్వు తెప్పించింది.సేం టూ సేం నీ కధే నాదీను.మేమయితే మా సార్ కి ఒక ఉత్తరమే రాసేసాము కోతి బొమ్మలతో,సినిమా పేర్లతో.అది కూడా స్కూల్ అడ్రస్ కి.అవన్నీ రీలులా తిప్పావు కళ్ళ ముందు.నీకు బోలెడు థాంకులు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-76821379110046635762008-06-10T07:53:00.000-07:002008-06-10T07:53:00.000-07:00చాలా బాగుంది. విషయాన్ని భలె ఈజ్ తో చెప్పుతున్నారే....చాలా బాగుంది. విషయాన్ని భలె ఈజ్ తో చెప్పుతున్నారే.
కంగ్రాట్స్
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.com