tag:blogger.com,1999:blog-2916169496334133485.post441807479930630608..comments2023-05-13T06:05:59.809-07:00Comments on MEENAKSHI: పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..)మీనాక్షిhttp://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comBlogger53125tag:blogger.com,1999:blog-2916169496334133485.post-39599569525841871912009-06-30T00:55:55.165-07:002009-06-30T00:55:55.165-07:00మీ బుచ్చి బావ ప్రేమలో పుచ్చరసం అంత చల్లదనం ఉంది. ఈ...మీ బుచ్చి బావ ప్రేమలో పుచ్చరసం అంత చల్లదనం ఉంది. ఈ జన్మకి ఇలా కానిచ్చేయండి. అప్పుడే మాకు మనసారా నవ్వుకోనే టపాలు రాస్తారు మీరు. ఇంతకీ మిస్టెర్ బుచ్చికి బట్టతలా? ఇప్పాట్కీ బాక్కెట్లో2 రాళ్లు వెస్ఎసాను. 3 రాయి అదే 5తరగతి విషయం ఏమిటి?సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-47225342651073740112008-09-26T14:51:00.000-07:002008-09-26T14:51:00.000-07:00మీనాక్షి గారు, మీ టపా అదిరిందండీ! వాషింగ్ పౌడర్...మీనాక్షి గారు, మీ టపా అదిరిందండీ!
వాషింగ్ పౌడర్ నిర్మా..శంకర్ దయాల్ షర్మా"......
ఇంటికి వెళ్ళాక అమ్మ ...సినిమా ఎలా ఉందిరా బబ్బీ....అని అడిగితే "పుచ్చకాయ" లా ఉంది అని చెప్పాడు బబ్బీగాడు..
బాగున్నాయిక్రాంతిhttps://www.blogger.com/profile/11622106172721946828noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-90930381280723766092008-09-14T16:18:00.000-07:002008-09-14T16:18:00.000-07:00హదిరింది.హదిరింది.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-48143867980281501642008-08-29T02:04:00.000-07:002008-08-29T02:04:00.000-07:00meenakshi.nee latest post kanipinchatamledu aenti?...meenakshi.nee latest post kanipinchatamledu aenti? o buthama..rammu!!????
what happend?సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-40830744113281999712008-08-18T20:01:00.000-07:002008-08-18T20:01:00.000-07:00mee blog ki late ga vachina latest ga navvi navvi ...mee blog ki late ga vachina latest ga navvi navvi veltunna... adarahoooooo mee rachanakRsNahttps://www.blogger.com/profile/14830816600738675867noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-77178216324433233132008-08-13T19:17:00.000-07:002008-08-13T19:17:00.000-07:00మీనాక్షి గారూ, చాలా బాగుంది.పుచ్చకాయతోనే...మీనాక్షి గారూ,

చాలా బాగుంది.పుచ్చకాయతోనే కథ అదరుగొట్టేశారు.కడుపుబ్బా నవ్వాను. ఈరోజే మీబ్లాగ్ చూశాను. చాలా బాగా రాస్తున్నారు.Satyahttps://www.blogger.com/profile/14811449668479939012noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-43568620016822355902008-08-09T03:48:00.000-07:002008-08-09T03:48:00.000-07:00మీనాక్షి మీ టపా కేక. చాల నవ్వించారు.మీనాక్షి మీ టపా కేక. చాల నవ్వించారు.prasannahttps://www.blogger.com/profile/02166999584478352489noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-17519386930298583352008-08-06T16:06:00.000-07:002008-08-06T16:06:00.000-07:00వార్ని.. గూగులోడు నా కొంప ఉస్మాన్ సాగర్ చేసిండు (గ...వార్ని.. గూగులోడు నా కొంప ఉస్మాన్ సాగర్ చేసిండు (గమనించాలె, హుస్సేన్ సాగర్ కాదు - వాక్! కంపు!!) ఏం జేస్తం, ఖండిస్తంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-17495653621849892602008-08-05T13:52:00.000-07:002008-08-05T13:52:00.000-07:00బాంచన్.. late గ ఒచ్చినా గని latest గ చెప్తున్న - ఖ...బాంచన్.. late గ ఒచ్చినా గని latest గ చెప్తున్న - ఖతర్నాక్ రాశ్నరు! లొల్లి లొల్లి!! నవ్వి నవ్వి భౌరన్ భౌరన్ అయిన.. espeshally ఇది - "పిట్టలన్నీ ఆయనకి...రెట్టలతో స్వాగతం పలికాయి" హి హి హి హి

దిల్-ఖుష్ అయిందనుకొరాదుల్ల!

"ఈ వార్త విని...నాకు,బబ్బీకి నెత్తిపైన "పుచ్చకాయ" పడ్డట్టైంది...." - ఇక్కడ పుచ్చకాయ reference - ఏక్ దం అవ్వల్! కథల ఉన్న main ingredient ని కథనం/screenplay లకి తీస్కోచ్చిన తీరు, yamagazing I say!

ఇటు దిక్కొచ్చుడు ఇదే ఫస్తు, ఇగ ఒస్తనే ఉంట.. ఇంగిల్పీస్ ల అంటరు సూడుర్రి - బండల్ ఏస్తనే పొండ్రి!Naveen Ghttps://www.blogger.com/profile/17122533983751314886noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-77829414249548921452008-07-22T05:01:00.000-07:002008-07-22T05:01:00.000-07:00@ హాయ్ మురలి గారు...నెనర్లు..త్వరలోనె రాస్తాను...ఆ...@ హాయ్ మురలి గారు...నెనర్లు..
త్వరలోనె రాస్తాను...ఆ సిగ్గు కథ..:)

@ హాయ్ సుజన గారు..థ్యాంక్స్...నా బ్లాగ్ మికు నచ్చినందుకు సంతొషం.:)
అవును ఆ బుక్ అంటే నాకు కూడా చాలా ఇష్టం..

@ మోహనా...నెనర్లు..:)మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-22213387856908302002008-07-19T20:12:00.000-07:002008-07-19T20:12:00.000-07:00Too good. I thoroughly enhoyed :) Keep posting..Too good. I thoroughly enhoyed :)
Keep posting..మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-27729636310955361212008-07-19T12:45:00.000-07:002008-07-19T12:45:00.000-07:00hi meenakshi... ఈ రోజే మీ బ్లాగ్ చూసా. చాలా బాగుంద...hi meenakshi...
ఈ రోజే మీ బ్లాగ్ చూసా. చాలా బాగుంది.
నాకు రైలు బడి పుస్తకం బాగా నచ్చిన పుస్తంకం.
చాలా ఇష్టంగా కొన్నది. కానీ... ఒక అది miss అయ్యంది. i still feel bad about it.
మళ్లి, ఇన్నాళకి మీ profile లో ఆ పేరు చూసే సరికి చాలా సంతోషంగా ఉంది.
మీ రాతలు బాగున్నాయ్. congrats.సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-43818932493281287432008-07-19T02:02:00.000-07:002008-07-19T02:02:00.000-07:005 క్లాసులో సిగ్గు కధ గురించి పిచ్చ వెయిటింగండి. త్...5 క్లాసులో సిగ్గు కధ గురించి పిచ్చ వెయిటింగండి. త్వరగ రాసెయ్యండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-17928763016410265742008-07-15T05:48:00.000-07:002008-07-15T05:48:00.000-07:00@ రమణి గారు...నెనర్లు...చాలా రోజుల తరవాత కనిపించార...@ రమణి గారు...నెనర్లు...చాలా రోజుల తరవాత కనిపించారు..మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-36494951938855771872008-07-15T04:44:00.000-07:002008-07-15T04:44:00.000-07:00చాలా బాగుంది మీనాక్షి గారు మీ పుచ్చకాయ పురాణ ప్రహస...చాలా బాగుంది మీనాక్షి గారు మీ పుచ్చకాయ పురాణ ప్రహసనం, నవ్వించడంలో బ్లాగులోకాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నారు.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-39079044492924106142008-07-14T09:24:00.000-07:002008-07-14T09:24:00.000-07:00అవునా..పూర్ణిమ గారు...మీరే అనుకున్నా...అయ్యో ఐతే ఆ...అవునా..పూర్ణిమ గారు...మీరే అనుకున్నా...
అయ్యో ఐతే ఆ పూర్ణిమ గారు వేరే అన్నమాట...మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-51299571865479986202008-07-14T08:21:00.000-07:002008-07-14T08:21:00.000-07:00మీనూ.. చిత్తగొట్టెశావ్ .. మాళ్ళా వస్తా అని వెళ్ళిన...మీనూ.. చిత్తగొట్టెశావ్ .. మాళ్ళా వస్తా అని వెళ్ళిన తర్వాత ఇదే నేను రావటం ఇక్కడికి. ఆ దిష్టి సంగతి నాకు తెలీదు. ఎవరో శ్రీ ప్రియా అని సైన్ చేసారు చూడు. అది నేను కాదు.

ఇన్ని కమ్మెంట్స్ వచ్చినప్పుడు కష్టమే అనుకో.. అయినా గమనించమని సూచన. నా పేరూ మార్చుకోవాలి ఏమో!!

పూర్ణిమ (ఊహలన్నీ ఊసులై)Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-6725194744765294532008-07-14T07:03:00.000-07:002008-07-14T07:03:00.000-07:00కిరణ్ గారు..థ్యాంక్స్...ఏమోనండి..చెప్పలేం....పరిస్...కిరణ్ గారు..థ్యాంక్స్...
ఏమోనండి..చెప్పలేం....పరిస్థితులు ఎలా ఉంటాయో..
ఇంత మంచి సినిమా తీయాలంటే మాటలా..మీకు చెప్తాలెండి..రీలీజ్ అప్పుడు..:)))))మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-66092796503777915432008-07-14T05:35:00.000-07:002008-07-14T05:35:00.000-07:00వహ్వా చాల బాగుంది, ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడు?-కి...వహ్వా
చాల బాగుంది, ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడు?

-కిరణ్kiraNhttps://www.blogger.com/profile/01108139876340300776noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-77272843939366170812008-07-14T02:46:00.000-07:002008-07-14T02:46:00.000-07:00@ నాగరాజా గారు థ్యాంక్స్...ఇది కథ కాదు..హ హ హ హ..ఇ...@ నాగరాజా గారు థ్యాంక్స్...ఇది కథ కాదు..హ హ హ హ..
ఇది నిజం కూడా కాదు..థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్..మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-58290916219719930662008-07-13T22:10:00.000-07:002008-07-13T22:10:00.000-07:00ఇంతకి ఇది కథా నిజమా? ఏదైనా టపా చాలా బాగా రాసారు. క...ఇంతకి ఇది కథా నిజమా? ఏదైనా టపా చాలా బాగా రాసారు. కంగ్రాట్స్ (కాలేజీ ఫస్ట్ వచ్చినందుకు)Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-34419589403112496132008-07-13T21:37:00.000-07:002008-07-13T21:37:00.000-07:00@ దీపు అన్నయ్య నెనర్లు....:):):):):):)మీరు ఇలాగే న...@ దీపు అన్నయ్య నెనర్లు....:):):):):):)
మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి...ఎప్పుడు..

@ లలిత గారు నెనర్లు...రాసినందుకు కాదు..చెప్పినందుకు..:):):)

@ ప్రవీణ్ గారు..అయ్యో తను బకరా కాదండి..మా బావా..!
అన్నట్టు సినిమా చూడ్డం మరవకండి..:)))))))))

@ అశ్విన్ గారు..థ్యాంక్స్....మీ మిద కూడా రాయనా...ఒక టపా..

@ క్రాంతి..కవి మహాషయా...ఇలా కామెంట్లు కూడా కవి భాషలో రాసి
కవి అని నిరూపించుకున్నారు..నెనర్లు...

@ వంశి గారు....నెనర్లు..అయ్యో నిజంగానే పుచ్చకాయ పచ్చడి చేస్తారండి...మీకు ఈ టేస్ట్ నచ్చినట్టే అదీ నచ్చుతుందేమో..
ఎందుకైనా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి..

@ బాబా గారు..నెనర్లు...మీ ప్రోత్సాహానికి..

@ రాజ్ గారు..థ్యాంక్స్ అండి...:))))))))))))))))))))

@ కల గారు ముందుగా..మీకు నెనర్లు...
క్రాంతిగారు చేప పిల్ల అని ఎందుకన్నారో మీ కామెంట్ చూసాక అర్దమైంది...అవును మరి నా పేరు కూడా అదే కదా..!!!
అయ్యో ఎంత మాట ..తప్పకుండా మీకు రోల్ ఇస్తాను..
మీరు అడిగాక కాదంటానా.....:)))మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-75163522033480983252008-07-13T21:14:00.000-07:002008-07-13T21:14:00.000-07:00@ నిషిగంధ గారు...ప్రతి ఉదయం మీరు ఇలాగే నవ్వుతూ ప్ర...@ నిషిగంధ గారు...
ప్రతి ఉదయం మీరు ఇలాగే నవ్వుతూ ప్రారంభించాలని కోరుకుంటున్నాను.
నా పోస్ట్ నచ్చినందుకు...సంతోషం...మరియూ..నెనర్లు..

@ రాజేంద్ర గారు...నెనర్లు....అవును .

@ పూర్ణిమ గారు...నెనర్లు...దిష్టి తేయించుకుంటా..గాని..మీకో పుచ్చకాయ పంపించనా...?పచ్చడి చేసుకోడానికి..హ హ హ .

@ వేణు గారు...థ్యాంక్స్...మీరు చెప్పినట్టె చేస్తా....
అన్నట్టు మీకు ఏమైనా రోల్ కావలంటే చెప్పండి ఇస్తాను..
టికెట్ మాత్రం మన వాళ్ళందరికి ఫ్రీ..అవునూ..పుచ్చకాయ పచ్చడి ట్రై చేసారా..?

@ ప్రతాప్ గారు..థ్యాంక్యూ సో మచ్.....మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాని కోరకుంటున్న...
అయ్యో పాపం...నాకు కాదా...బుచ్చిబావకా...:):)

@ కొత్తపాళి గారు నెనర్లు...అయ్యో..గురువు గారు..తెలుగులో రాయమని అంత మంచి విషయం చెప్పాక రాయాకుండా ఎలా ఉంటాను...

@ చైతు గారు..ముందుగా మీకు థ్యాంక్స్....
వ్యాఖ్యలు నచ్చినందుకు సంతోషం...అయ్యో చెప్పడం మరిచా..బుచ్చిబావకి పాటలు పాడ్డం ఇష్టం..సిచువేషన్ కి తగ్గట్టు..

@ సిరిసిరిమువ్వ గారు...నెనర్లు...అలా జరిగితే మీకే ముందుగా ఒక పుచ్చకాయ పంపిస్తాను...పుతేర..అంటే కొడుకు..పుతేరి..అంటే కూతురు..ఏదో బుక్ లో చదివాను..ఈ పదం మన తెలుగులోనిది కాదు..

@ రాధిక గారు...నెనర్లు....మొత్తానికి మిమ్మల్ని నవ్వించానన్నమాట..
సంతొషం...

@ జ్యోతి గారు నెనర్లు...అయ్యో ఇలా గోల చేయకుంటే ఏం బాగుంటుంది చెప్పండి...అమ్మో మీరు నా పెళ్ళికి కూడా పుచ్చకాయ గిఫ్ట్ గా ఇస్తారా..

@ వేణూ గారు ఇంకా ఈ ప్రశ్న ఎవరూ అడగలేదేంటబ్బా..అనుకున్నా..
మీరు అడిగేసారు...అన్నట్టు మా బుచ్చిబావ వాళ్ళకి పుచ్చకయల తోట ఉందండి..మీకు కావాలా పుచ్చకాయలు చెప్పండి పంపిస్తాను..హ హ హ హ...

@ కత్తి గారు..నెనర్లు...అయ్యో గురుదేవా..అడగడం మరిచా..మీకు సినిమా తీయాలని ఒక కోరిక ఉందని ఎప్పుడో చెప్పినట్టు గుర్తు..
మీరు నాకు ఈ సినిమా తీయడంలో హెల్ప్ చేయకూడదా..సూపర్ హిట్ అవుతుంది సినిమా...ఏమంటారు..?

@ విహారి గారు..మీరు ఇలా టపాలు అదరగొట్టి,కామెంట్లు కూడా అదరగొట్టేస్తున్నారు...చూసారా..మీ కామెంట్ కూడా అదుర్స్..
అన్నట్టు..చిత్ర గుప్తుడు మీకెప్పుడు కలిసారో..కాస్త చెప్పండి..ఒక వేళ ఇది నిజమైనా నేను భయపడను...ఎందుకంటె చిత్రగుప్తుడిని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసోచ్..హిహిహిహి..

@ ప్రఫుల్ల గారు ..నెనర్లు..:))))))ఆప్ భీ మరీ హై..
అయ్యో ఇంతమంచి సినిమా తేయాలంటే కనీసం సంవత్సరం పడుతుందండి..అప్పటి వరకు మీరు వేయిట్ కరాలి హై...

@ నిరంజన్ గారు..థ్యాంక్స్...అండి..థ్యాంక్యూ సో మచ్..:):):)

@ శివ గారు నెనర్లు..నెనర్లు.నెనర్లు..

@ విద్యగారు...నెనర్లు....అన్నట్టు పుచ్చకాయ పచ్చడి ట్రై చేసారా..మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-85172031532949538752008-07-13T19:57:00.000-07:002008-07-13T19:57:00.000-07:00అమ్మ మీను..చెరువులో చేపపిల్ల ఈదినట్లు బ్లాగుచెరువు...అమ్మ మీను..
చెరువులో చేపపిల్ల ఈదినట్లు బ్లాగుచెరువులో తెగ సందడి చేస్తూ ఈదేస్తున్నావ్..!!!
దానికి తగ్గట్లు పేరుకూడా అదే కదా?
gud style of narration. మరి నీ సినిమాలో నాకో role ఇస్తావా?కలhttps://www.blogger.com/profile/00166110413433609280noreply@blogger.comtag:blogger.com,1999:blog-2916169496334133485.post-75071123697090540552008-07-13T06:13:00.000-07:002008-07-13T06:13:00.000-07:00This comment has been removed by the author.Srividyahttps://www.blogger.com/profile/16647304374954186103noreply@blogger.com